Home » Phir Ek Baar
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఫడ్నవీస్. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణం చేశారు. 2019, నవంబర్ 23వ తేదీ శనివారం ఉదయం రాజ్ భవన్‌లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణం చేయించారు. కాంగ్రెస్, శివసేన పార్టీలకు బీజేపీ దిమ�