-
Home » Phishing Emails
Phishing Emails
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ 3 స్కామ్‌లతో తస్మాత్ జాగ్రత్త.. డిస్కౌంట్లు చూసి టెంప్ట్ అయ్యారంటే అంతే..!
July 11, 2023 / 09:28 PM IST
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో కొనుగోలుదారులు డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అనేక స్కామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 స్కామ్‌ల నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.