phobics

    హిందువులంటే భయపడే వాళ్లే ఇండియాని చెడగొడతున్నారు-మోడీ

    September 11, 2019 / 09:49 AM IST

    హిందూ వ్యతిరేకులే భారత దేశాన్ని చెడగొడుతున్నారని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. మధుర వేదికగా బహిరంగ సభలో పాల్గొన్న మోడీ హిందువులంటే భయపడే వాళ్లే భారత్‌ను చెడగొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సంచలన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత�

10TV Telugu News