Home » Phone signal issue
వేలకువేలు.. లక్షలక్షలు పోసి ఖరీదైన స్మార్ట్ ఫోన్లు కొంటారు.. కొన్న ఫోన్లో ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చిందంటే తెగ వర్రీ అయిపోతుంటారు. అలాంటిది లక్షలు పోసిన కొత్త ఐఫోన్లు లేదా ఇతర స్మార్ట్ ఫోన్లలో నెట్ వర్క్ సిగ్నల్ సరిగా లేదంటే చిరాకు పుట్టిస్�