-
Home » PhonePe Transactions
PhonePe Transactions
PhonePe యూజర్లకు UPI కష్టాలు.. 40% మందికి పనిచేయడం లేదు!
March 7, 2020 / 10:02 AM IST
ఫోన్‌పే యూజర్ల కష్టాలు తప్పెటట్టు లేవు. యస్ బ్యాంకు సంక్షోభం కారణంగా ఫోన్ పే యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి యూపీఐ పేమెంట్స్ విషయంలో పెద్ద సమస్యగా మారిపోయింది. అకౌంట్లలో నగదు ఎలా తీసుకోవాలో తెలియక అయోమయ పరిస్థితుల్