Home » photo collection
చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రుహానీ శర్మ 2017లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం కనిపించిన ఈమె మోడల్ కూడా.
ఎహ్ సాలి ఆషిక్వి సినిమాతో హిందీ సినీ తెరపై ఎంట్రీ ఇచ్చిన శివలీక ఒబెరాయ్ అంతకు ముందే సింగర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా హిందీ సినిమాలకు పనిచేసింది. ఇక సిల్వర్ స్క్రీన్ ఎంట్రీతో ఇప్పుడు వరస ఫోటో షూట్లతో అమ్మడు ఇలా గాలమేస్తుంది.
తమిళ సినిమా పూరీతో వెండితెర అరంగేట్రం చేసిన డైసీ షా ఆ తర్వాత బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి అక్కడే సెటిలైపోయింది. కన్నడ సినిమాలలో కూడా మెరిసిన ఈ మహారాష్ట్ర సోయగం సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతుంటుంది.
ఉర్ఫీ జావేద్.. ఎప్పుడూ తన ఫోటో షూట్‌లతో వార్తల్లో ఉంటుంది. బిగ్‌బాస్ ఓటీటీలో పాపులర్ అయిన ఉర్పీ సోషల్ మీడియాలో తరచూ తన ఫొటోలు, వీడియోలతో కుర్రకారును రెచ్చగొడుతుంది.
సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ ఆండ్రియా జెరేమియా కేవలం నటిగా మాత్రమే కాకుండా ప్లే-బ్యాక్ సింగర్ గా బాగా సుపరిచితం. తమిళనాడులోనే పుట్టి పెరిగిన సోయగం.. అదిరిపోయే ఫోటోషూట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది.
పవన్ కళ్యాణ్ పంజా సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా జైన్ తమిళ, హిందీ సినిమాలలో నటించినా ఆశించిన గుర్తింపు దక్కలేదు. అయితే, వయసు నలభైకి చేరువవుతున్నా సోషల్ మీడియాలో మంటలు పెట్టేయడం ఆపడం లేదు.
హీరోయిన్‌గానే కంటే హాట్ ఫోటో షూట్స్‌తోనే తెగ పాపులర్ అయిన భామ ఈషా గుప్తా. ఇన్‌స్టాలో ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ అందాల భామ సెమీన్యూడ్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.
చిరుత సినిమాలో తన నటనతో కుర్రకారును హుషారెత్తించిన బాఘల్ పూర్ భామ నేహా శర్మ.. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా ఈ భామకు ఫాలోవర్లు మాత్రం చాలానే ఉన్నారు.
హిందీ సీరియల్స్ లో చీర కట్టుతో బుద్దిగా కనిపిస్తూనే సోషల్ మీడియాలో బికినీలో ఫోటో షూట్స్ తో సెగలు పుట్టిస్తుంది త్రిధా చౌదరి.
బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలిలో మనోహరిగా టాలీవుడ్ ను కలవరపెట్టిన నోరా.. అజంతా శిల్పంలా ఫోజులిస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో వదిలింది.