Home » photos goes viral
Marriyum Aurangzeb : పాకిస్తాన్ సోషల్ మీడియా అంతా పిచ్చెక్కిపోతుంది. యూజర్లు గోలగోల చేస్తున్నారు. అసలు ఇదంతా ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారు. అంతలా పాకిస్తాన్ను షేక్ చేస్తున్నది ఎవరో కాదు ఆ దేశానికి చెందిన ప్రముఖ పొలిటీషియన్ మరియం ఔరంగజేబ్.