Home » physical inactivity
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల రక్తనాళాలు,నరాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున మధుమేహం ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
వ్యాయామం లేకపోవడం, చెడు అలవాట్లు, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటివి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఈరోజు 'వరల్డ్ హార్ట్ డే'. జీవన శైలిలో చిన్న చిన్న మార్పుల ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
2020 - 2030 మధ్య కాలంలో దాదాపు 500 మిలియన్ల మంది గుండె జబ్బులు, స్థూలకాయం, మధుమేహం, ఇతర నాన్కమ్యూనికేబుల్ వ్యాధులు (NCD) భారినపడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది.