Home » Physically Strong
జాట్లు, పంజాబీలు బలవంతులే కానీ…మెదడు ఎక్కువగా పనిచేయదంటూ..త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణ్ దీప్ సింగ్ సూర్జేవాల మండిపడ్డారు. స�