-
Home » Picaboo
Picaboo
భార్య బిజినెస్ ప్రమోషన్స్ కోసం వచ్చిన అల్లు అర్జున్..
January 21, 2024 / 12:18 PM IST
అల్లు అర్జున భార్య స్నేహారెడ్డి ఇటీవల తన స్నేహితులతో కలిసి పికాబు అనే సంస్థ స్థాపించింది. దీనికి చెందిన ఫైర్ ఫ్లై కార్నివల్ ఈవెంట్ నిన్న జరగగా అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా వచ్చాడు.