Allu Arjun – Sneha Reddy : భార్య బిజినెస్ ప్రమోషన్స్ కోసం వచ్చిన అల్లు అర్జున్..
అల్లు అర్జున భార్య స్నేహారెడ్డి ఇటీవల తన స్నేహితులతో కలిసి పికాబు అనే సంస్థ స్థాపించింది. దీనికి చెందిన ఫైర్ ఫ్లై కార్నివల్ ఈవెంట్ నిన్న జరగగా అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా వచ్చాడు.














