Home » Pickle Ball
సమంత ఇటీవల పికెల్ బాల్ గేమ్ లో చెన్నై సూపర్ చాంప్స్ టీమ్ ని కొనుక్కుంది. తాజాగా తన టీమ్ జెర్సీ లాంచ్ ఈవెంట్లో సరదాగా పికెల్ బాల్ ఆడి అలరించింది సామ్.