Shriya Kontham : షార్ట్ స్కర్ట్ లో హాట్ ఫోజులతో.. పికెల్ బాల్ కోర్ట్ లో సందడి చేస్తున్న శ్రియ కొణతం..
గ్యాంగ్ లీడర్, శుభం సినిమాలతో మెప్పించిన నటి శ్రియ కొణతం తాజాగా సోషల్ మీడియాలో పికెల్ బాల్ కోర్ట్ లో షార్ట్ స్కర్ట్ తో దిగిన హాట్ ఫోటోలను షేర్ చేసింది.









