Home » Shriya Kontham
ట్రాలాలా బ్యానర్ పై సమంత నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘శుభం’.
ఇది సమంతకు నిర్మాతగా మొదటి సినిమా కావడం గమనార్హం.
హీరోయిన్ సమంత నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం శుభం.
మీరు కూడా శుభం సినిమా ట్రైలర్ చూసేయండి..
గ్యాంగ్ లీడర్ తర్వాత సినిమాల్లో కనపడక పోయినా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ అలరిస్తుంది శ్రియ కొంతం. ఇప్పుడు ఈ భామ హీరోయిన్ గా మారి సినిమాతో ఎంట్రీ ఇస్తుంది.
గ్యాంగ్ లీడర్ సినిమాలో కళ్ళజోడు పెట్టుకొని సింపుల్ గా కనిపించిన శ్రియ కొణతం. కాని ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో హడావిడి చేస్తుంది.
కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో ఒక అమ్మాయి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..?