Home » pics
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు భారత్ పర్యటనకు వచ్చిన ఆయన భార్య మెలానియా ట్రంప్.. ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌ను సందర్శించారు. అక్కడ హ్యాపీనెస్ తరగతులకు హాజరైన ఆమెకు అక్కడి చిన్నారుల నుంచి అపూర్వ ఆతిధ్యం అందింది. విద్యార్థులతో త
పార్లమెంట్ సమావేశాలకు సరైన సమయానికి హాజరు కావాలనే ఉద్దేశ్యంతో కేంద్రమంత్రి పియూష్ గోయల్ పరుగులు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమయం మించిపోతున్న కారణంగా హడావుడిగా మంత్రి పరుగులు పెట్టడంపై నెటిజన్లు ఆయనను పొగడ్లలతో ముంచెత్