Home » Pig Farming
Pig Farming : వ్యాపారసరళిలో సీమ పందుల పెంపకాన్ని చేపట్టే రైతాంగం ముందుగా వీటి మౌలిక సదుపాయల పట్ల దృష్ఠి సారించాలి. గాలి, వెలుతురు బాగా వున్న చోట షెడ్లు నిర్మించాలి.
సీమ పందుల పెంపకానికి షెడ్లు, ఇతర పరికరాలపై పెట్టుబడి తక్కువ. మిగిలిన వాటిల్లా కాకుండా పందుల్లో 60 నుండి 85 శాతం నికర మాంసోత్పత్తి లభిస్తుంది. మాంసంలో ఎక్కువ కొవ్వు, తక్కువ నీటి శాతం ఉండటం వలన ఇది అధిక శక్తి కలిగిన పౌష్టికాహారం.