Home » Pig Heart
హార్ట్ ట్రాన్ప్లాంటేషన్లో భాగంగా పంది గుండెను అమర్చుకున్న వ్యక్తి రెండు నెలలకే కనుమూశాడు. ఈ సర్జరీతో అవయవ మార్పిడి, అవయవ దానం ఒకడుగు ముందుకేసినట్లుగా భావించారు.
David Bennett : పంది గుండెను అమర్చిన మొదటి వ్యక్తి మృతిచెందాడు. గత జనవరి 7న వైద్యులు డేవిడ్ బెన్నెట్ (57) అనే వ్యక్తికి పంది గుండెను అమర్చారు.
ఒక 57 ఏళ్ల వ్యక్తికి పంది గుండెను అమర్చారు అమెరికా డాక్టర్లు. ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో అవయవాల కొరత సమస్యకు ఈ విధానం పరిష్కారం చూపించవచ్చని భావిస్తున్నారు డాక్టర్లు.