Pilibhit district

    ఇన్‌స్పెక్టర్ తలపై ఎక్కి కోతి వీరంగం

    October 9, 2019 / 10:02 AM IST

    పోలీసులకే చుక్కలు చూపించింది కోతి. ఇన్‌స్పెక్టర్ తలపైకి ఎక్కి దిగనంటే దిగనంటూ మొండికేసింది. దీంతో ఆ ఎస్ఐ కోతి తన మాట వినడం లేదని తన పని తాను చేసుకుంటూ పోతూ ఉన్న వీడియో వైరల్ గా మారింది. మంగళవారం యూపీలోని పిలిభిట్ జిల్లాలో సదార్ కొట్వాలీ పోలీ�

10TV Telugu News