Home » pilot
సాధారణంగా లారీ క్లీనర్లు, బస్ డ్రైవర్లు/ కండక్టర్లు కిటికిల్లోంచి బయటకు తొంగి చూస్తూ వెహికిల్ అద్దాలను క్లీన్ చేయడాన్ని చూస్తూనే ఉంటాం.
కరోనా కష్ట కాలం నుంచి ఎందరికో అండగా నిలుస్తూ ఆదుకుంటూ వస్తున్నాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్(Sonu Sood). సినిమాల్లో విలన్ పాత్రలు పోషించినప్పటికీ బయట మాత్రం రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
ఫ్రాన్స్ దేశంలో చిన్న విమానం కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. ఫ్రాన్స్‌లోని తూర్పు హౌట్-రిన్ ప్రాంతంలో చిన్న పర్యాటక విమానం కూలిపోయిందని పోలీసులు తెలిపారు....
ఈస్ట్ ఫార్మింగ్డేల్ ప్రాంతంలోని రిపబ్లిక్ ఎయిర్పోర్ట్ నుంచి ఆదివారం మధ్యాహ్నం 02.18 నిమిషాలకు ప్రత్యేక విమానం బయలుదేరింది. ఇది చిన్న, సింగిల్ ఇంజిన్ విమానం. ఈ విమానంలో ఫైజుల్ చౌదురి అనే పైలట్, రోమా గుప్తా (63) అనే మహిళ, ఆమె కూతురు రీవా గుప్తా ఉన్
రాత్రి 11.30 గంటల సమయంలో గుడి గోపుర భాగాన్ని డీకొని విమానం కూలిపోయింది. రాత్రి మంచు ఎక్కువగా ఉండటంతో పైలట్లకు ఆ గుడి పై భాగం కనిపించలేదు. గుడి గోపుర భాగం ఎత్తుగా ఉండటంతో విమానం ఢీకొంది. దీంతో గుడివద్దే విమానం కూలిపోయింది.
ఓ తల్లి తన కుమారుడు స్కూల్లో చదువుకుంటున్న సమయంలో ఓ మాట చెప్పింది. పైలట్ కావాలని, తనను విమానంలో మక్కాకు తీసుకెళ్లాలని పేర్కొంది. చివరకు ఆ పిల్లాడు పెద్దవాడై పైలట్ అయ్యాడు. తన తల్లి కోరికను నెరవేర్చాడు. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా ట్వీట్ చేశా�
పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు కూడా డోప్ టెస్టులు నిర్వహిస్తోంది డీజీసీఏ. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఒక పైలట్ డ్రగ్స్ టెస్టులో దొరికిపోయాడు. దీంతో అతడ్ని విధుల్లోంచి తొలగించినట్లు ప్రకటించింది. మరో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ను క�
సరైన శిక్షణ పొందకుండానే విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని ల్యాండ్ చేశాడు పైలట్. దీంతో విస్తారా సంస్థకు పది లక్షల జరిమానా విధించింది డీజీసీఏ. ప్రయాణికుల ప్రాణాల్ని పణంగా పెట్టి ఇలాంటి పని చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ బాక్సర్‌గా మనకు కనిపిస్తున్నాడు......
రెండు టన్నెళ్ల నుంచి విమానం నడిపి చరిత్ర సృష్టించారు పైలట్.. ఇటలీకి చెందిన స్టెంట్ పైలెట్ డారియో కోస్టా.. ఈ ఫీట్ ను విజయవంతంగా పూర్తి చేశారు.