-
Home » Pink Bollworm in Cotton
Pink Bollworm in Cotton
పత్తిలో గులాబిరంగు పురుగును అరిట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు
October 31, 2023 / 10:00 AM IST
పంటల్లో నీరు నిలవడం , గాలిలో తేమశాతం అధికంగా ఉండటం వలన చీడపీడల బారిన పడ్డాయి. తెలంగాణలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పత్తి పంట ప్రస్థుతం కాత దశలో ఉంది. చాలా చోట్ల పత్తి తీతలు జరుగుతున్నాయి.