-
Home » Pisces Yearly Horoscope 2025
Pisces Yearly Horoscope 2025
మీన రాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు..
March 30, 2025 / 05:55 AM IST
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి.
వేణు స్వామి జ్యోతిష్యం.. మీన రాశివారికి ఈ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ..
March 30, 2025 / 12:45 AM IST