Home » pista house
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లిలోని పిస్తా హౌజ్ లో ఓ రౌడీ గ్యాంగ్ బీభత్సం సృష్టించింది.
ఆ గ్యాంగ్ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మొత్తం 15మంది చొరబడి హోటల్ లో వీరంగం చేశారు.
విమానంలో రెస్టారెంట్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్లోనే. హైదరాబాద్ లో ఆహార ప్రియులకు చక్కటి అనుభూతిని అందించటానికి పిస్తా హౌస్ ‘విమానంలో ఏర్పాటు చేసిన రెస్టారెంట్’లో కూర్చుకుని తినే అనుభూతిని అందించనుంది.
ghmc fine pista house restaurant: రూల్స్ విషయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే అస్సలు ఊరుకోవడం లేదు. గీత దాటిన వ్యాపార సంస్థలపై కొరడా ఝళిపిస్తున్నారు. స్వయంగా తనిఖీలు చేసి చర్యలు తీసుకోవ�