pistols

    ఎగబడి కొన్నారు : టిప్పుసుల్తాన్ తుపాకీ, బాకులు వేలం

    March 28, 2019 / 09:29 AM IST

    లండన్ :  మైసూరు టైగర్ టిప్పు సుల్తాన్ తుపాకీ, బాకులు భారీ ధర పలికాయి. బ్రిటన్‌లో నిర్వహించిన వేలంలో టిప్పు సుల్తాన్ తుపాకీ, బాకులకు పోటీపడి కొన్నారు. రూ.54.76 లక్షలకు అమ్ముడయ్యాయి. ఇద్దరు వ్యక్తుల కలిసి వీటిని దక్కించుకున్నారు. ఈస్టిండియా

10TV Telugu News