-
Home » Pithapuram Constituency
Pithapuram Constituency
త్రిశూల వ్యూహాన్ని తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచి మొదలుపెట్టిన పవన్
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలతో వచ్చిన గ్యాప్, మాజీ ఎమ్మెల్యే వర్మతో ఉన్న విభేదాల నేపథ్యంలో పార్టీపై ఫుల్ ఫోకస్ చేశారు.
పిఠాపురంకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ..
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
పిఠాపురంకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ .. మూడు రోజులు అక్కడే.. పూర్తి షెడ్యూల్ ఇలా..
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూలై 1వ తేదీ నుంచి మూడు రోజులపాటు నియోజకవర్గంలో పవన్ పర్యటన కొనసాగనుంది.
టీడీపీ నేతలపై జనసేన నేత పోతిన మహేశ్ సంచలన వ్యాఖ్యలు..
పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. కానీ, పిఠాపురంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగి నానా బీభత్సం సృష్టించారు.
పవన్ పోటీతో పిఠాపురం పై ఫోకస్ పెట్టిన వైఎస్ఆర్సీపీ
సీఎం క్యాంప్ కార్యాలయానికి పిఠాపురం ఇన్ ఛార్జ్ వంగా గీత
వెనక్కి తగ్గనంటున్న వర్మ, పిఠాపురంలో ఏం జరగనుంది..?
AP Elections 2024: పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడంతో రగిలిపోయిన పిఠాపురం టీడీపీ కార్యకర్తలు