Home » pithapuram
15 రోజులుగా ఆ నియోజకవర్గం సూపర్ హాట్ సీటుగా మారిపోయింది.
మండలానికి ఒక ఇంచార్జ్‌ను నియమించడం రాజకీయ వ్యూహంలో భాగమే అంటున్నారు పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత.
కచ్చితంగా పవన్ కల్యాణ్ పై విజయం సాధించాలని వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది. వంగా గీతకు పూర్తి స్థాయిలో మద్దతించేందుకు కీలక నేతలు అందరికీ సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు.
ఒకవేళ మోదీ, అమిత్ షా ఆదేశిస్తే తామిద్దరం సీట్లు స్వాప్ చేసుకుంటామని పవన్ చెప్పారు. ఈ క్రమంలో వర్మ చేసిన కామెంట్స్ పొలిటికల్ గా హీట్ పెంచుతున్నాయి.
CM Jagan : పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్
తన స్వస్థలంగా మార్చుకుంటానన్న పవన్ కల్యాణ్.. ఇక్కడి నుంచే ఏపీ భవిష్యత్తును మార్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
దురదృష్టవశాత్తూ ఆమె ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఆమె వైసీపీని వీడి జనసేనలోకి రావాలని కోరుకుంటున్నా.
పార్టీ జెండాలు, ఫ్లెక్సీలకు నిప్పుపెట్టి రచ్చ రచ్చ చేశారు. మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు.
పిఠాపురంలో పవన్ ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇక్కడి నుంచి ముద్రగడను బరిలోకి దించాలా? లేక ఆయన కుమారుడిని పవన్ పై పోటీకి నిలపాలా? అనే దానిపై చర్చించింది.
పిఠాపురంలో పోటీ చేస్తాను అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు షాక్ తిన్నారు.