Home » pithapuram
డిప్యూటీ సీఎం పవన్ సైతం ఆయన కృషిని, త్యాగాన్ని గుర్తు చేస్తూ తగిన గౌరవం కల్పించాల్సిందిగా సీఎం చంద్రబాబుకు సూచించారని తెలుస్తోంది. మొత్తానికి అధినేతల ఇద్దరి ఆశీస్సులు ఉన్న ఆ నేతను ఏ పదవి వరించబోతోందోననేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ కొన్న స్థలం ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర నుంచి కొన్నారనే వివరాలు తెలుసుకునేందుకు ప్రజలు అమితాసక్తి చూపిస్తున్నారు.
పోలీసులు, ఆర్టీవో అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏది అని అడిగితే.. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పొద్దు. అలా చెబితే వాళ్లు నన్ను కొడ్తారు, తిడ్తారు.
కాకినాడ జిల్లా ఉప్పాడ సెంటర్ లో జరిగిన వారాహి సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా.. ఫ్యాన్స్.. OG, OG అని అరిచారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు.
పిఠాపురంలో నిర్వహించిన సభలో సినిమాల్లో నటించడం పై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు గుప్పెడంత గుండె ఇస్తే, హిమాలయాల అంత ఎత్తుకు ఎదిగానని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
మనం ప్రేమగా ఉంటాం కదా, గుండె విప్పి మాట్లాడతాం కదా. అందుకే చులకన. నేను చాలా గట్టోడిని. భయాలు లేవు నాకు. చాలా మొండివాడిని.
పిఠాపురంలో పవన్‌ను ఓడించేందుకు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. పిఠాపురం ఓటర్లు మాత్రం పవన్‌కు తిరుగులేని విజయం అందించి... తొలిసారి శాసనసభలో అడుగుపెట్టేలా అండగా నిలిచారు.
రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం నన్ను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారని.. త్వరలోనే వారందరినీ జిల్లాల వారీగా కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు.
మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్లో శర్వానంద్ మాట్లాడుతూ.. సక్సెస్ మీట్ మాత్రం పిఠాపురంలోనే జరిగేలా చూస్తాను అని చెప్పారు.