Pithapuram : ఏపీ రాజకీయాల్లో హాట్ సీటుగా మారిన ఆ అసెంబ్లీ సెగ్మెంట్.. ఎందుకో తెలుసా?

15 రోజులుగా ఆ నియోజకవర్గం సూపర్ హాట్ సీటుగా మారిపోయింది.

Pithapuram : ఏపీ రాజకీయాల్లో హాట్ సీటుగా మారిన ఆ అసెంబ్లీ సెగ్మెంట్.. ఎందుకో తెలుసా?

Pithapuram Assembly Constituency

Pithapuram : ఆంధ్రప్రదేశ్ లో అన్ని స్థానాల్లో ఎన్నికలు ఒక ఎత్తు.. ఆ ఒక్క సీటు మరో ఎత్తు. జనసేనాని పవన్ కల్యాణ్ నోటి నుంచి వచ్చిన ఒక్క మాటతో ఆ సెగ్మెంట్ రాజకీయాలే మారిపోయాయి. 15 రోజులుగా ఆ నియోజకవర్గం సూపర్ హాట్ సీటుగా మారిపోయింది. ఉన్నట్లుండి వైసీపీ ఫోకస్ చేయడంతో రసవత్తర పోరుకు కేరాఫ్ గా మారనుంది ఆ సెగ్మెంట్.. ఇంతకీ ఏంటా నియోజకవర్గం?

Also Read : ఆ ముగ్గురు టీడీపీ సీనియర్ల సీట్లపై వీడని సస్పెన్స్.. కారణం ఏంటి?

పూర్తి వివరాలు..