Home » Pixel 10 Pro XL
Flipkart Big Billion Days Sale : ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో పిక్సెల్ 10, 10 ప్రో, ప్రో XL ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
CPU పనితీరు టెన్సర్ G4తో పోలిస్తే 34% ఎక్కువ. కొత్త చిప్సెట్లో పూర్తిగా కస్టమ్ ఇమేజింగ్ సిగ్నల్ ప్రాసెసర్ ఉంది. దీని వల్ల ఫొటోలు, వీడియోల నాణ్యత మెరుగ్గా ఉంటుంది.
Google Pixel 10 Series : గూగుల్ నుంచి పిక్సెల్ 10 సిరీస్ ఆగస్టులో లాంచ్ కానుంది. 4 మోడల్స్ రిలీజ్ డేట్, ధర, డిజైన్, కెమెరా ఫీచర్ల వివరాలివే..