-
Home » Pixel 8 Pro Series
Pixel 8 Pro Series
మేడ్ బై గూగుల్ ఈవెంట్.. అదిరే ఫీచర్లతో పిక్సెల్ 8 సిరీస్, పిక్సెల్ వాచ్ 2 లాంచ్.. సేల్ ఎప్పుడంటే?
October 5, 2023 / 04:45 PM IST
Pixel 8 Series Launch : మేడ్ బై గూగుల్ ఈవెంట్ (Made by Google Event)లో టెక్నాలజీ దిగ్గజం పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లు, పిక్సెల్ వాచ్ 2 (Pixel Watch 2) అధునాతన ఫీచర్లతో ఇతర గాడ్జెట్ల కొత్త వెర్షన్లను లాంచ్ చేసింది.
Google Pixel 8 Series : గూగుల్ పిక్సెల్ 8 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్కు ముందే ఫుల్ ఫీచర్లు లీక్, ధర ఎంతో తెలిసిందోచ్..!
September 26, 2023 / 03:35 PM IST
Google Pixel 8 Series : గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. ఈ ఏడాది (2023)లో అక్టోబర్ 4న అధికారికంగా కొత్త పిక్సెల్ 8 ప్రో (Pixel 8 Pro) మోడల్ లాంచ్ కానుంది. అంతకంటే ముందుగానే కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి.