Home » Pixel 9 Pro Fold
Pixel 9 Pro Fold Launch : పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ కీ కొత్త డిజైన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. గత వెర్షన్ల కన్నా వన్‌ప్లస్ ఓపెన్‌ను మరింత గుర్తుచేస్తుంది. రాబోయే ఫోన్ గూగుల్ ఏఐ, జెమినితో లోతుగా ఇంటిగ్రేట్ అయినట్టుగా కంపెనీ ధృవీకరించింది.
Google Pixel 9 Series : గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ అయితే, రియల్ గూగుల్ పద్ధతిలో అన్ని కొత్త పిక్సెల్ ఫోన్లలో ధరలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. వచ్చే ఆగస్టు 13న గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానున్నాయి.