-
Home » Pixel Latest Security Patch
Pixel Latest Security Patch
పిక్సెల్ ప్రియుల కోసం ఏప్రిల్ 2025 అప్డేట్.. ఈ ఫోన్లలో బగ్ ఫిక్స్.. మీ ఫోన్ ఉంటే అప్డేట్ చేసుకోండి..!
April 12, 2025 / 05:20 PM IST
Google Pixel Phones : పిక్సెల్ అభిమానుల కోసం గూగుల్ ఏప్రిల్ 2025 కొత్త అప్డేట్ ప్రవేశపెట్టింది. పిక్సెల్ ఫోన్లలో బగ్స్ ఇష్యూను ఫిక్స్ చేసినట్టుగా టెక్ దిగ్గజం చెబుతోంది. ఈ జాబితాలో మీ ఫోన్ ఉంటే ఇప్పుడే అప్డేట్ చేసుకోండి.