Home » Pixel Phones Bug Fix
Google Pixel Phones : పిక్సెల్ అభిమానుల కోసం గూగుల్ ఏప్రిల్ 2025 కొత్త అప్డేట్ ప్రవేశపెట్టింది. పిక్సెల్ ఫోన్లలో బగ్స్ ఇష్యూను ఫిక్స్ చేసినట్టుగా టెక్ దిగ్గజం చెబుతోంది. ఈ జాబితాలో మీ ఫోన్ ఉంటే ఇప్పుడే అప్డేట్ చేసుకోండి.
Pixel Phones Bug Fix : ఆండ్రాయిడ్ 14 అప్డేట్లోని బగ్ పిక్సెల్ ఫోన్ యూజర్లను ప్రభావితం చేస్తోంది. డేటాను డిలీట్ చేసే అవకాశం ఉన్న స్టోరేజీ ఇష్యూ ఏర్పడుతుంది. గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్ ద్వారా గూగుల్ తాత్కాలిక పరిష్కారాన్ని రిలీజ్ చేసింది.