Home » PLA
LAC row: Chinese army fired shots: భారత్ చైనా సరిహద్దులో తూర్పు లడఖ్‌లో డ్రాగన్ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. బీజింగ్ ప్లాన్‌తో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ముందుకు దూసుకొస్తోంది. 3488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ (LIC) వెంట నిరంతరంగా ఒత్తిడి తెస్తూ భారతదేశ�
భారత్‌పై డ్రాగన్ కొత్త కుట్రలు చేస్తోంది. పాకిస్తాన్త తరహాలోనే భారత్‌పైకి ఉగ్రవాదులను ఎగదోస్తోంది చైనా . కశ్మీర్‌లో ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చినట్లుగానే.. ఈశాన్య భారతంలో స్థానిక తీవ్రవాదులకు అండగా ఉంటూ భారత్‌పైకి ఉసిగొల్పుతోంది.
భారత్ మాతా కీ జై..వందే మాతరం…అనే నినాదాలు మారుమ్రోగాయి. భారత్ – చైనా వాస్తవాధీన రేఖ వెంబడి..ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారత ప్రధాని అకస్మాత్తుగా జమ్మూ కాశ్మీర్ లోని లేహ్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. హోం మంత్రి అమ�