Home » placard
సోషల్ మీడియాలో గుర్తింపు కోసం తల్లిదండ్రులు పిల్లలతో రకరకాల విన్యాసాలు చేయిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మ్యాచ్ సందర్భంగా ఓ చిన్నారి పట్టుకున్న ప్లకార్డు చూడండి. పేరెంట్స్‌కి ఇలాంటి ఆలోచనలు వస్తున్నందుకు షాకవుతారు.
ఊహ తెలియని పసిపిల్లల్ని అడ్డం పెట్టుకుని కొందరు పేరెంట్స్ తాము వైరల్ అయిపోవాలని అనుకుంటున్నారు. అందుకోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు. రీసెంట్గా ఓ చిన్నారి పేరెంట్స్ చేసిన పనిని సోషల్ మీడియాలో జనం దుమ్మెత్తిపోస్తున్నారు.
బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడం మహా కష్టంగా ఉంది. అద్దె ఇళ్ల వెతుకులాటలో జనం పడుతున్న కష్టాలు వింటూనే ఉన్నాం. తాజాగా అద్దె ఇంటి కోసం ఓ వ్యక్తి ఏం చేశాడో చదివితే ఆశ్చర్యపోతారు. ఇక అతని మెచ్చుకోకుండా కూడా ఉండలేరు.
బెంగళూరులో మరో యువతి అరెస్ట్ అయింది. చిక్కమంగళూరుకి చెందిన 19ఏళ్ల అమూల్య లియోనా బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ‘సేవ్ కాన్స్టిట్యూషన్’జరిగిన సభలో ‘పాకిస్తాన్ జిందాబాద్’నినాదాలు చేసి కలకలం రేపిన వ�