Home » plane crashed
లండన్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది.
కాలిఫోర్నియాలోని లాస్ పడ్రెస్ నేషనల్ ఫారెస్టులో 2021 డిసెంబర్ లో తాను కూల్చిన సింగిల్ ఇంజిన్ విమానం శిథిలాలను జాకబ్ ఉద్దేశపూర్వకంగా నాశనం చేశాడని అధికారులు తెలిపారు. ‘నా విమానాన్ని కూల్చివేశాను’ అనే టైటిల్ తో కూడిన వీడియో వైరల్ అయింది.
ఈ వీడియ్ క్లిప్ పై ఏవియేషన్ ఔత్సాహికులు తీవ్రంగా మండిపడ్డారు. ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను జాకబ్ సంప్రదించలేదని, ఇంజన్ ను తిరిగి స్టార్ట్ చేసేందుకు ప్రయత్నం చేయలేదని ఏవియేషన్ అధికారులు గుర్తించారు.