Home » plane crashes
అమెరికాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నాన్-కమర్షియల్, ట్విన్ ఇంజిన్ విమానం టేకాప్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడంతో అందులో ప్రయాణీస్తున్న ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
రాత్రి 11.30 గంటల సమయంలో గుడి గోపుర భాగాన్ని డీకొని విమానం కూలిపోయింది. రాత్రి మంచు ఎక్కువగా ఉండటంతో పైలట్లకు ఆ గుడి పై భాగం కనిపించలేదు. గుడి గోపుర భాగం ఎత్తుగా ఉండటంతో విమానం ఢీకొంది. దీంతో గుడివద్దే విమానం కూలిపోయింది.
ఎనిమిదిమందితో ప్రయాణిస్తున్న ఓ చిన్న విమానం ఓ భవనంపై కుప్పకూలింది. కొలంబియాలోని రెండో అతిపెద్ద నగరం మెడెలిన్లో జరిగిన ఈ ఘటనలో ఎనిమిదిమంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.
చిల్లర దొంగల, జేబు దొంగ వయస్సులో ఏకంగా విమానానికే ఎసరు పెట్టింది 17ఏళ్ల బాలిక. ఏ దొంగైనా బంగారం, డబ్బు, విలువైన వస్తువులను టార్గెట్ చేస్తాడు. అలాంటిది విమానాన్నే కొట్టేయాలనుకుంది. గాల్లోకి వెళ్తే ఎవరు పట్టుకుంటారులే అనుకుని ప్రయత్నించి అడ్డ�