Home » plane fire
రష్యా రాజధాని మాస్కో విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక విమానం అత్యవసరంగా లాండ్ అవడానికి చేసిన ప్రయత్నంలో ప్రమాదం జరగగా 41మంది చనిపోయారు. అలాగే మరో 6మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. రష్యాకు చెందిన ఎరోఫ్లాట్ సుఖోయ్ సూపర్