Home » Planes Emergency
తెలిసో తెలియక ప్రయాణికులు చేసే పనులు ఒక్కోసారి విమాన సిబ్బందికి తలనొప్పులు తెచ్చి పెడుతుంటాయి. ఫలితంగా విమానం ఆలస్యం కావడమో.. లేదా రద్దవడమో జరుగుతుంది. ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి కూడా. ఒకరు విమానం వెళుతుండగానే..చేయని పనులు చేయడం చేస్తుంటా