Home » planes escape
బాలాకోట్ దాడుల వ్యూహరచనలో తన పాత్ర గురించి గొప్పగా చెప్పకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు తిప్పలు తెచ్చిపెట్టాయి. మబ్బుల చాటున యుద్ధ విమానాలు నడపడం ద్వారా పాకిస్థాన్ రాడార్ల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని వా�