Home » plant a tree at Raj Ghat
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవ రోజు భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ ను సందర్శించారు. రాజ్ ఘాట్లో మహాత్మాగాంధీకి ట్రంప్ దంపతులు నివాళులర్పించారు. అనంతరం రాజ్ ఘాటల్ లో ట్రంప్ తన భార్య మెలనియాతో కలిసి ఓ మొక్కను నాటారు.