Home » Plant-Protection Measures for Cotton Crop
పత్తి ఎదిగే దశలోనే కలుపు అవరోదంగా మారుతోంది. అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి.
గత ఏడాది సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు కురిసిన ఎడతెరిపి లేని వర్షాల కారణంగా సకాలంలో పంట యాజమాన్య పద్ధతులు పాటించలేకపోవడంతో , గులాబిరంగు పురుగు ఉధృతి పెరిగింది. దీంతో దిగుబడి, నాణ్యత గణనీయంగా తగ్గింది. అంతే కాకుండా ఈ పురుగు ఆశించినందుకు పత్త�
ఈ మొండి జాతి కలువు మొక్కలైన వయ్యారిభామ మరియు తుత్తురబెండ నివారణకు రైతులు ఈ కలుపును పూతకు రాక ముందే వీకి నాశనం చేయాలి. పూతకు వచ్చిన తరువాత వీటిని పీకినట్లయితే వీటి గింజలు నేలపైకి రాలి వృద్ధి చెంది సమస్యాత్మకంగా మారతాయి.