Home » plasma therapy treatment
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్లాస్మా థెరపీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ రోగులకు అందించే చికిత్స విధానాల్లో మార్పులు చేసింది. కోవిడ్ చికిత్స జాబితా నుంచి ప్లాస్మా థెరపీని తప్పించింది.