Home » Plastic Bottles Collection
దక్షిణ భారతంలో టాప్ టూరిస్ట్ ప్లేస్ అయిన ఊటీలో ప్రభుత్వం కొత్త ప్రయోగం చేసింది. ప్లాస్టిక్ వేస్టేజ్‌తో పరిసరాలు పాడవకుండా ఉండాలని వినూత్న ప్రయోగానికి తెరలేపింది. రోడ్లపై ఉన్న వేస్ట్ ప్లాస్టిక్ మెటేరియల్‌ను రీ సైకిల్ చేసేందుకు వెండింగ్ మ�