-
Home » Platform Closure
Platform Closure
సికింద్రాబాద్ వెళ్లే రైలు ప్రయాణీకులకు అలెర్ట్.. ప్లాట్ఫారమ్స్ మూసివేత.. 76రైళ్ల మళ్లింపు..
April 16, 2025 / 02:53 PM IST
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా 10వ నంబర్ ప్లాట్ ఫామ్ నుంచి 7వ నంబర్ ప్లాట్ ఫాం వరకు మూసివేశారు. అలాగే 5,6వ నంబర్ ప్లాట్ ఫామ్ లను కూడా అవసరాలకు అనుగుణంగా మూసివేయనున్నారు.