-
Home » play Indian music VIP vehicles
play Indian music VIP vehicles
Minister Nitin Gadkari : వీఐపీల వాహనాలకు సంగీతం, సైరన్ ప్లేస్లో భారతీయ సంగీతం : మంత్రి నితిన్ గడ్కరీ
August 14, 2023 / 11:07 AM IST
వీఐపీలం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చి ట్రాఫిక్ లేకుండా రోడ్లపై దూసుకుపోవటం ఇకపై కుదరదు. ఎందుకంటే కేంద్రం ప్రభుత్వం వినూత్నఆలోచనలతో ఇటువంటి వాటికి చెక్ పెట్టనుంది. ఇకనంచి వీఐపీ వాహనాలకు సైరన్లు వినిపించకుండా సంగీతం వినిపించేలా ఏర్పాట్లు చేయన�