Home » Player of the Month
శుబ్మన్ గిల్ ఐసీసీ అందించే ఓ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటించింది.
జూలై నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ప్లేయర్ల వివరాలను ఐసీసీ వెల్లడించింది.
ఐసీసీ అవార్డుల్లో భారత ప్లేయర్లు అదరగొట్టారు.