Home » PLC
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, సొంత పార్టీ స్థాపించిన పంజాబ్ సీనియర్ నేత అమరీందర్ సింగ్ త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 19న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆయన బీజేపీలో చేరుతారు.
హాంకాంగ్ : యూరప్ లోని అతిపెద్ద బ్యాంకు HSBC హోల్డింగ్స్ PLC సంస్థ రాబోయే మూడేళ్లలో 35 వేల ఉద్యోగాల్లో కోత విధించనుంది. 100 బిలియన్ డాలర్ల ఆస్తులను తొలగించనుంది. అమెరికా, యూరోపియన్ వ్యాపారాలను తీవ్రస్థాయిలో పునరుద్ధరించనుంది. మూడేళ్లలో 35,000 ఉద్యోగా�