Plight

    సోనూసూద్ ట్రాక్టర్ సాయంలో ట్విస్ట్? స‌ర‌దాగా దిగిన ఫోటోనే ఇది!

    July 27, 2020 / 03:30 PM IST

    సామాన్యులకు, పేదలకు సాయం చేసి ఒక్కసారిగా హీరో అయిపోయిన సోనూసుద్.. ఏపీలో ఓ కుటుంబానికి సాయం చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేసినా.. రియల్ లైఫ్‌లో హీరో అనిపించుకున్నారు. వలస కార్మికులకు దేవుడిగా మారి.. విదేశాల�

10TV Telugu News