-
Home » Ploughs in Summer
Ploughs in Summer
వేసవి దుక్కులతో నేల సత్తువ - చీడపీడల నివారణతో దిగుబడులు
April 14, 2024 / 04:35 PM IST
Ploughs in Summer : పంటచేలను చదును చేసి దుక్కులు దున్ని తొలకరికి ముందే విత్తుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. పంటకోతల అనంతరం భూమిని వృధాగా వదిలి వేయకుండా లోతుగా దుక్కి దున్నితే పంటలను ఆశించే చీడ, పీడలను నివారించవచ్చు.