Home » PM-DHM
నరేంద్రమోదీ సర్కార్ ఆరోగ్య రంగంలో మరో సంస్కరణ దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాన మంత్రి డిజిటల్ హెల్త్మిషన్ను ప్రారంభించబోతోంది.
భారతీయుడికి హెల్త్ ఐడీ కేటాయించనుంది కేంద్రం. ఆరోగ్య సమాచారం అంతా..డిజిటల్ రూపంలో భద్రం చేయనున్నారు. ఆధార్ తరహాలో...హెల్త్ ఐడీ సంఖ్యను కేటాయించే విధంగా కేంద్రం సన్నాహాలు చేస్తోంది.